Thursday, 3 November 2016

20 మంది భాయ్ ఫ్రెండ్స్ లు గిప్ట్ లుగా ఇచ్చిన 20 ఐఫొన్ లను అమ్మి, ఏకంగా ఇళ్లే కొనేసింది.!?



20 మంది భాయ్ ఫ్రెండ్స్ లు గిప్ట్ లుగా ఇచ్చిన 20 ఐఫొన్ లను అమ్మి, ఏకంగా ఇళ్లే కొనేసింది.!?

చైనాకు చెందిన 25 ఏళ్ల గ్జియోలికి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఆమె అంటే పడిచచ్చేవాళ్లే. ఆమె కోసం ఏం చేయమన్నా చేసే రకం వాళ్లంతా…అయితే వీరిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న గ్జియోలి…..నా బర్త్ డే రోజు ఐఫోన్-7 ను గిఫ్ట్ గా ఇవ్వాలని కండీషన్ పెట్టింది. అలా ఇచ్చిన వారితోనే నా ఫ్రెండ్షిప్ అనింది.
మామూళుగానే ఐఫోన్ 7 కు డిమాండ్ ఎక్కువ, అది దొరకడమే కష్టం, దాని కాస్ట్ కూడా 68 వేలకు పైనే…అయినా సరే గ్జియోలీ కోసం….20 మంది బాయ్ ప్రెండ్స్ తమ తమ స్థాయిలో కష్టపడి…ఒక్కొక్కరు ఒక్కో ఐఫోన్ 7 ను గ్జియోలీకి గిఫ్ట్ గా ఇచ్చారు.  20 మంది భాయ్ ఫ్రెండ్స్ నుండి 20 ఐఫోన్ 7 లను గిప్ట్ లుగా తీసుకున్న గ్జియోలీ….టెక్ రి సేల్ అనే వెబ్ సైట్ లో తనకు వచ్చిన ఐఫోన్స్ ను ఒక్కోటి…59,087 రూపాయలకు అమ్మేసింది. దీంతో మొత్తం ఆమెకు 11,81,748/- రూపాయలు వచ్చాయి.
ఈ డబ్బుతో గ్జియోలీ ఏంచక్కా ఓ ఇళ్లు కొనుక్కొని……తన పాత నెంబర్ మార్చేసిందట.! పాపం 20 మంది భాయ్ ప్రెండ్స్…..ఇంకా అలాగే గ్జియోలీ జ్ఞాపకాల్లోనే ఉన్నారట.!

No comments:

Post a Comment